Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179092
            [news_title_telugu_html] => 

పర్షియన్‌ రికార్డులపై అధ్యయనం

[news_title_telugu] => పర్షియన్‌ రికార్డులపై అధ్యయనం [news_title_english] => [news_short_description] => రాజధాని హైదరాబాద్‌లోని రాష్ట్ర రాజ్యాభిలేఖన పరిశోధనాలయంలో అధ్యయనం చేయడానికి జర్మనీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ పర్షియన్‌ సమ్మర్‌ స్కూల్‌’ శనివారం ప్రారంభమైంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
పర్షియన్‌ రికార్డులపై అధ్యయనం - EENADU
close
పర్షియన్‌ రికార్డులపై అధ్యయనం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌లోని రాష్ట్ర రాజ్యాభిలేఖన పరిశోధనాలయంలో అధ్యయనం చేయడానికి జర్మనీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ పర్షియన్‌ సమ్మర్‌ స్కూల్‌’ శనివారం ప్రారంభమైంది. ఐదురోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా క్రీ.పూ 1406 ముందు నుంచి ఉన్న ఇండో- పర్షియన్‌ రికార్డులపై 30 మంది విదేశీ పరిశోధకులు అధ్యయనం చేయనున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.