Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179655
            [news_title_telugu_html] => 

ప్రాణత్యాగానికైనా సిద్ధమే

[news_title_telugu] => ప్రాణత్యాగానికైనా సిద్ధమే [news_title_english] => [news_short_description] => అమరావతిని ఒక్కఅంగుళం కదిల్చినా ఊరుకోబోమని, దీనిపై మంత్రి బొత్స వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వెలగపూడి ప్రజలు రోడ్డెక్కారు. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని, ఎవరికివారే ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ ఈప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
ప్రాణత్యాగానికైనా సిద్ధమే - EENADU
close
ప్రాణత్యాగానికైనా సిద్ధమే

బొత్స వ్యాఖ్యలను నిరసిస్తూ రోడ్డెక్కిన వెలగపూడి ప్రజలు

వెలగపూడి, న్యూస్‌టుడే: అమరావతిని ఒక్కఅంగుళం కదిల్చినా ఊరుకోబోమని, దీనిపై మంత్రి బొత్స వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వెలగపూడి ప్రజలు రోడ్డెక్కారు. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని, ఎవరికివారే ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ ఈప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ గుంటూరు జిల్లా  వెలగపూడిలో ఆదివారం  రాస్తారోకో చేశారు. గ్రామస్థులంతా పార్టీలకతీతంగా ఏకమయ్యారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం నడుం కట్టాలని నినదించారు. ప్రభుత్వాలపై నమ్మకంతో 33వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు మీరు చేసేది ఇదా? అని అధికార ప్రజాప్రతినిధులను నిలదీశారు. అవసరమైతే ప్రాణాలను పణంగా పెట్టి రాజధానిని కాపాడుకుంటామన్నారు. రాజధానిని తరలించే యోచనను విరమించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ పురుగుమందు డబ్బాతో హెచ్చరించారు. ముంపు ప్రాంతమని వక్రభాష్యం చెబుతున్నారని ఆరోపించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.