close
వేధింపుల ఫిర్యాదులపై విచారణకు అంతర్గత కమిటీలు

పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే లైంగిక వేధింపుల ఫిర్యాదులపై విచారణ చేయడానికి అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీలు, డీఈవోలకు కమిషనర్‌ విజయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కనీసం 10 మందికి తగ్గకుండా అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను కమిషనర్‌ ఆదేశించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.