Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179670
            [news_title_telugu_html] => 

మండల్‌ కమిషన్‌ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలి

[news_title_telugu] => మండల్‌ కమిషన్‌ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలి [news_title_english] => [news_short_description] => దేశంలోని వెనకబడిన వర్గాలకు సంపూర్ణ న్యాయం జరగాలంటే మండల్‌ కమిషన్‌ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేయాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు డిమాండ్‌ చేశారు. మొత్తం 40 సిఫార్సులను మండల్‌ చేయగా కేంద్రం కేవలం రెండింటినే అమలు చేసిందన్నారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
మండల్‌ కమిషన్‌ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలి - EENADU
close
మండల్‌ కమిషన్‌ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలి

తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేకే

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని వెనకబడిన వర్గాలకు సంపూర్ణ న్యాయం జరగాలంటే మండల్‌ కమిషన్‌ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేయాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు డిమాండ్‌ చేశారు. మొత్తం 40 సిఫార్సులను మండల్‌ చేయగా కేంద్రం కేవలం రెండింటినే అమలు చేసిందన్నారు. కమిషన్‌ సిఫార్సుల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. ఆదివారం కేశవరావు నివాసంలో బీపీ మండల్‌ 101 జయంతి వేడుకలు జరిగాయి. కేశవరావుతోపాటు రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బీఎస్‌ రాములు, సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఎంబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు సంగెం సూర్యారావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ రాములు రచించిన ‘బీసీల ఆశాజ్యోతి బీపీ మండల్‌’ పుస్తకాన్ని కేశవరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.