Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179683
            [news_title_telugu_html] => 

హైదరాబాద్‌లో వన్‌ప్లస్‌ పరిశోధన, అభివృద్ధి కేంద్రం

[news_title_telugu] => హైదరాబాద్‌లో వన్‌ప్లస్‌ పరిశోధన, అభివృద్ధి కేంద్రం [news_title_english] => [news_short_description] => ప్రసిద్ధ మొబైల్‌ సంస్థ వన్‌ప్లస్‌ దేశంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని సోమవారం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. నానక్‌రామ్‌గూడ ఆర్థికజిల్లాలోని వంశీరాం సోహ్ని టెక్‌పార్కులో ఈ కార్యక్రమం జరగనుంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
హైదరాబాద్‌లో వన్‌ప్లస్‌ పరిశోధన, అభివృద్ధి కేంద్రం - EENADU
close
హైదరాబాద్‌లో వన్‌ప్లస్‌ పరిశోధన, అభివృద్ధి కేంద్రం

కేటీఆర్‌ చేతుల మీదుగా నేడు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రసిద్ధ మొబైల్‌ సంస్థ వన్‌ప్లస్‌ దేశంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని సోమవారం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. నానక్‌రామ్‌గూడ ఆర్థికజిల్లాలోని వంశీరాం సోహ్ని టెక్‌పార్కులో ఈ కార్యక్రమం జరగనుంది. వన్‌ప్లస్‌ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో పీట్‌లూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీని ద్వారా 500 మంది నిపుణులకు ఉపాధి కలగనుంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.