Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179705
            [news_title_telugu_html] => 

శ్రీవారికి రిలయన్స్‌ రూ.1.11 కోట్ల విరాళం

[news_title_telugu] => శ్రీవారికి రిలయన్స్‌ రూ.1.11 కోట్ల విరాళం [news_title_english] => [news_short_description] => తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి రిలయన్స్‌ తరఫున ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) పీఎంఎస్‌ ప్రసాద్‌ రూ.1.11 కోట్ల విరాళాన్ని ఆదివారం సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకుని తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డిని కలిసి విరాళానికి [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
శ్రీవారికి రిలయన్స్‌ రూ.1.11 కోట్ల విరాళం - EENADU
close
శ్రీవారికి రిలయన్స్‌ రూ.1.11 కోట్ల విరాళం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి రిలయన్స్‌ తరఫున ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) పీఎంఎస్‌ ప్రసాద్‌ రూ.1.11 కోట్ల విరాళాన్ని ఆదివారం సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకుని తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు కింద డిపాజిట్‌ చేయాలని సూచించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.