close
విజయ డెయిరీలో 23 మందికి పదోన్నతులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ)లో 23 మందికి పదోన్నతులు లభించాయి. మేనేజర్‌ గ్రేడ్‌-1 (ప్రొడక్షన్‌)గా ఆరుగురికి, అసిస్టెంట్‌ డెయిరీ ఇంజినీర్లు, ప్రాంతీయ సేల్స్‌ మేనేజర్‌ గ్రేడ్‌-1, అకౌంట్‌ ఆఫీసర్లుగా 12 మందికి, పర్సనల్‌ ఆఫీసర్‌గా ఒకరికి, అసిస్టెంట్‌ అకౌంట్‌ ఆఫీసర్లుగా ఇద్దరికి, అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఒకరికి, మేనేజర్‌ గ్రేడ్‌-2గా ఒకరికి పదోన్నతులు కల్పించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.