close
సరకు రవాణాకు ప్రోత్సాహకాలు: ద.మ. రైల్వే

ఈనాడు, హైదరాబాద్‌: దేశ ఆర్థికరంగం, పరిశ్రమలు ముందుడుగు వేసేందుకు సరకు రవాణాకు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దీ కాలం (అక్టోబరు 1-జూన్‌ 30)లో రైళ్లద్వారా రవాణా చేసే సరకుపై విధించే 15శాతం సర్‌ఛార్జిని రైల్వేశాఖ నిలిపేసింది. 20 వ్యాగన్ల మినీరేకులపై 5శాతం సప్లిమెంటరీ ఛార్జిని, కంటైనర్‌ ట్రాఫిక్‌పై రౌండ్‌-ట్రిప్‌ ఛార్జిపై.. ఖాళీగా తిరిగే కంటైనర్ల రాకపోకలపై రాయితీలు వంటివి ఉన్నాయని దక్షిణమధ్యరైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.