close
ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి

పొలంలోకి అడవి పందులు రాకుండా చుట్టూ ఏర్పాటు చేసిన ఉచ్చులో ఓ ఎలుగుబంటి చిక్కుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం సంగనోనిపల్లిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఎలుగుబంటిని గుర్తించిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రెస్క్యూ అధికారుల బృందం ఎలుగుబంటి ఉన్న ప్రాంతానికి వెళ్లి మత్తు సూది వేసి హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్కుకు తరలించింది.

- న్యూస్‌టుడే, కోయిలకొండ

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.