close
అక్టోబరు 21 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా 1-10 తరగతి విద్యార్థులకు కామన్‌ సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ)-1 పరీక్షలు వచ్చే నెల 21 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయని రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డీఈఓలకు తెలియజేసింది. ప్రాథమిక స్థాయి(1-5) విద్యార్థులకు 21 నుంచి 24వ తేదీ వరకు, 6-10 తరగతుల వారికి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులందరికీ ఈ పరీక్షలు జరుగుతాయని ఎస్‌సీఈఆర్‌టీ స్పష్టంచేసింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.