close
27న అధికారికంగా లక్ష్మణ్‌ బాపూజీ జయంత్యుత్సవాలు

ఈనాడు, హైదరాబాద్‌: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంత్యుత్సవాలను ఈ నెల 27న అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ద్వారా హైదరాబాద్‌లో, అన్ని జిల్లాల్లో వీటిని నిర్వహించాలని సూచించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.