close
డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గడువు పొడిగింపు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గడువును పొడిగించినట్లు విశ్వవిద్యాలయవర్గాలు తెలిపాయి. డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ)తో పాటు ఎంబీఏ, బీఎల్‌ఐఎస్‌సీ/ఎంఎల్‌ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరడానికి యూజీసీ 2019-20 విద్యాసంవత్సరానికి సెప్టెంబరు 30 వరకు అనుమతి ఇచ్చినట్లు తెలిపాయి. కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, రుసుం తదితర వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌ ‌www.braouonline.in లో పొందుపరచినట్లు పేర్కొన్నాయి. మరిన్ని వివరాలకు 7382929570/590/600 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.