close
చంద్రబాబు నివాసాన్ని వారంలోగా తొలగించాలి: సీఆర్‌డీఏ

ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లా ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నివసిస్తున్న భవనంలోని అక్రమ కట్టడాలను వారం రోజుల్లోగా తొలగించాలని... లేకపోతే తామే వాటిని తొలగిస్తామని ఆ భవన యజమాని లింగమనేని రమేశ్‌కు సీఆర్‌డీఏ నోటీసు జారీచేసింది. ఆ భవనం గోడలకు ఈ నోటీసును గురువారం రాత్రి అతికించింది.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.