close
24 నుంచి రాష్ట్రస్థాయి నాటికల పోటీలు

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ఉన్నత పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి నాటికల పోటీలను ఈనెల 24 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహంచనున్నట్లు తెలంగాణ సంగీత నాటక అకాడమి అధ్యక్షుడు బాద్మి శివకుమార్‌ తెలిపారు. పోటీల సమాచార కరదీపికను ఆయన శనివారం ఆవిష్కరించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.