close
బాలల సంక్షేమ కమిటీల ఏర్పాటుకు ఆదేశించండి

హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఏర్పాటైన కొత్త జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలను నియమించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి సునీత కృష్ణన్‌ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.