close
కన్నెపల్లి పదో మోటారు వెట్‌రన్‌ విజయవంతం

కాళేశ్వరం, న్యూస్‌టుడే: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంపుహౌస్‌లోని పదో మోటారు వెట్‌రన్‌ను ప్రాజెక్టు ఇంజినీర్లు శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈఎన్‌సీ నల్లవెంకటేశ్వర్లు పర్యవేక్షణలో పదో మోటారును ప్రారంభించి 19, 20వ పైపులైన్ల ద్వారా గ్రావిటీ కాలువలోకి జలాలను ఎత్తిపోశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఈఎన్‌సీ మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీన 11వ మోటారుకు వెట్‌రన్‌ నిర్వహించి రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే కార్యాచరణ చేపడతామన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.