close
కాగజ్‌నగర్‌కు నేడు జన సాధారణ్‌ రైలు

రాజధాని నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు సోమవారం జన సాధారణ్‌ ప్రత్యేక రైలు నడవనుంది. ఉదయం 11.30కు ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి సాయంత్రం 4.10కి కాగజ్‌నగర్‌ చేరుతుంది. సాయంత్రం 5.10కి అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 10.30కు నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.