close
పసుపు సమస్యపై నేడు సమీక్ష

ఈనాడు, నిజామాబాద్‌: పసుపు బోర్డు ఏర్పాటు, పంటకు మద్దతు ధర అంశాలపై చర్చించేందుకు నిజామాబాద్‌ వేదికగా బుధవారం ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. సుగంధ ద్రవ్యాల బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఈ ఉన్నతస్థాయి సమీక్షలో తనతో పాటు పలువురు రైతులు పాల్గొంటారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.