close
బాధ్యతలు చేపట్టిన మండలి విప్‌ దామోదర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: శాసనమండలి విప్‌ కె.దామోదర్‌రెడ్డి మంగళవారం మండలి ప్రాంగణంలో బాధ్యతలు చేపట్టారు. ఆయనకు మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. విప్‌ పదవిని  సద్వినియోగం చేసుకుంటానని దామోదర్‌రెడ్డి చెప్పారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.