close
రెవెన్యూ సంఘాలకు పలువురి రాజీనామాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్‌ పదవుల నుంచి వైదొలగుతున్నట్లు అసోసియేట్‌ అధ్యక్షులు కె.చంద్రకళ, ఎన్‌.రవి, ఉపాధ్యక్షులు బి.చెన్నయ్య, కె.వెంకటరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్‌.రమేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిపారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ఏకపక్ష విధానాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ) నుంచి పలువురు కార్యవర్గ సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం మరో ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.