close
ఛఠ్‌ పండుగకు నాలుగు ప్రత్యేకరైళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఛఠ్‌ పండుగకు వెళ్లే ప్రయాణికుల్ని దృష్టిలో పెట్టుకుని 4 ప్రత్యేకరైళ్లు నడిపించనున్నట్లు రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి పట్నాకు ఈనెల 29, 30 తేదీల్లో.. తిరిగి పట్నా నుంచి సికింద్రాబాద్‌కు నవంబరు 4, 5 తేదీలో ఈ రైళ్లు ఉంటాయని పేర్కొంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.