close
కాళేశ్వరం అనుమతులపై విచారణ వాయిదా

ఈనాడు, దిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంలో నిబంధనలు పాటించలేదంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌పై విచారణను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఈ నెల 30కి వాయిదా వేసింది. కేసు ఎన్జీటీ రిజిస్ట్రీలో నమోదైనా సాంకేతిక కారణాలతో ధర్మాసనంలోని న్యాయమూర్తులకు అందకపోవడంతో విచారణ వాయిదా పడింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.