close
నిర్బంధాలకు నిరసనగా రేపు బహిరంగ సభ

పౌరహక్కుల సంఘం వెల్లడి

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రజాస్వామికవాదులపై అక్రమ నిర్బంధాలను అమలు చేస్తున్నారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొ.గడ్డం లక్ష్మణ్‌, నారాయణరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 23న సుందరయ్య కళానిలయంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభ గోడపత్రికను సోమవారం సుందరయ్య కళానిలయం వద్ద ఆవిష్కరించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.