close
కాటేజీ దాతల సిఫార్సు లేఖలు స్వీకరించం

తిరుమల, న్యూస్‌టుడే: ఆంగ్ల నూతన సంవత్సరాది 2020 జనవరి 1న, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలైన జనవరి 6, 7 తేదీల్లో భక్తుల రద్దీ కారణంగా తిరుమలలో గదుల కేటాయింపుపై ఆంక్షలు విధించినట్లు తితిదే మంగళవారం తెలిపింది. కాటేజీ దాతలు, విరాళాల దాతల సిఫార్సు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. డిసెంబరు 30 నుంచి జనవరి 1 వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుంచి 7 వరకు గదుల కేటాయింపు ఉండదని పేర్కొంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.