close
ఆబ్కారీ సూపరింటెండెట్ల విభజన

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఆబ్కారీ సూపరింటెండెంట్ల విభజన జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయి. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి 36 మంది, తెలంగాణకు 28 మందిని కేటాయించినట్లు పేర్కొంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.