close
ఆదాయ పన్ను శాఖ సోదాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఆదాయ పన్ను శాఖ గురువారం హైదరాబాద్‌, విశాఖపట్నంలలోని రెండు వ్యాపార సంస్థలలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో నిర్మాణ సంస్థ అయిన ట్రెండ్‌ సెట్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో, విశాఖలోని అవంతి ఫీడ్స్‌ సంస్థలో తనిఖీలు నిర్వహించారు. ఈ రెండు సంస్థలు సమీప బంధువులవి. సోదాల్లో కోటి రూపాయల నగదు, ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.