close
తెలంగాణ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఉండదు

ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని

ఈనాడు, అమరావతి: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ విలీనంపై ఏ రకంగాను ఉండదని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్టీసీ బోర్డు ఈ విలీనాన్ని ఆమోదించిందని, ఆ బోర్డులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి కూడా ఉన్నారని చెప్పారు. గురువారం సాయంత్రం వెలగపూడిలోని సచివాలయ క్యాంటీన్‌లో మంత్రి కొద్దిమంది విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.