close
కేటీఆర్‌తో లాకీడ్‌ మార్టిన్‌ సీఈవో భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ వైమానిక సంస్థ లాకీడ్‌ మార్టిన్‌ భారత దేశ కొత్త కార్యనిర్వహణాధికారి విలియం బ్లెయిర్‌ గురువారం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భేటీలో భాగంగా పలు అంశాలపై చర్చించారు. పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, లాకీడ్‌ మార్టిన్‌ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నేడు కేటీఆర్‌ సిరిసిల్ల పర్యటన
మంత్రి కేటీఆర్‌ శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తారు. స్థానికంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.