
ఈనాడు, హైదరాబాద్: విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ వి.చంద్రమౌళి మృతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చంద్రమౌళి అయిదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ కార్యాలయంలో సేవలందించారని తమిళిసై పేర్కొన్నారు. 1962 బ్యాచ్‌కు చెందిన ఆయన వివిధ హోదాల్లో పని చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేశారు.
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- కిల్లర్ శ్రీనివాస్‌నూ చంపేయండి!
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఘటనా స్థలికి రానున్న ఎన్హెచ్ఆర్సీ