
ఈనాడు, హైదరాబాద్: కాచిగూడ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి గురువారం నాటికి మరింత విషమంగా మారింది. కుడి కాలులోని రక్తనాళాలు పూర్తిగా దెబ్బతినడంతో రక్త ప్రసరణ నిలిచిపోయింది. వాస్క్యులర్ సర్జరీ నిపుణులు పరిశీలించి రక్త ప్రసరణ పునరుద్ధరించేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఇన్ఫెక్షన్ శరీరం మొత్తం వ్యాపించే ప్రమాదం ఉండటంతో మరో దారి లేక శస్త్రచికిత్స చేసి కుడి కాలును మోకాలు వరకు తొలగించినట్లు వైద్యులు తెలిపారు.
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు