close
ఎఫ్‌డీసీకి వైస్‌ఛైర్మన్‌ లేరు: సంస్థ ఎండీ

ఈనాడు, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన గొట్టిముక్కల పాండురంగారావు అనే వ్యక్తి తాను రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ వైస్‌ ఛైర్మన్‌ను అని చెబుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, వాస్తవానికి సంస్థలో ఈ పదవే లేదని ఎఫ్‌డీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరవింద్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.