
సంగారెడ్డి టౌన్, న్యూస్‌టుడే: ఐఐటీ, హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఎఫ్హెచ్ఈ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బయోమెడికల్ విభాగ అధిపతి ప్రొఫెసర్ రెనూజాన్ తెలిపారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును http://bit.do/ cfhe-application2019-II వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
2020 నుంచి కోర్సు ప్రారంభం
2020 జనవరి నుంచి కోర్సు ప్రారంభమవుతుంది. ఎంపికైన వారికి మొదటి సంవత్సరం శిక్షణ కాలంలో నెలకు రూ.50 వేలు స్టైఫండ్ ఇస్తారు. ప్రతిభ చాటిన వారికి అంకుర సంస్థల్లోనూ అవకాశాలు ఉంటాయని తెలిపారు. వివరాల కోసం http://hc.iith.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!