
824 మందికి డిగ్రీ పట్టాలు, ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు
పటాన్చెరు న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. 824 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, 11 మందికి బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు. అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సురేష్‌కు గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అందజేస్తారు. నేత్ర సంబంధ వ్యాధులపై పరిశోధన పత్రాలు రాసిన హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ గుళ్లపల్లి నాగేశ్వరరావుకు, ఆసు యంత్రం తయారు చేసిన చింతకింది మల్లేశంకు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్‌ను ప్రదానం చేస్తారు.
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు