
- ఈనాడు, అమరావతి
అత్యధిక గుండె శస్త్రచికిత్సలతో విజయవాడ రమేష్ ఆసుపత్రుల వైద్యబృందం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది.. 1996లో ఆసుపత్రిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ 20వేల గుండె శస్త్రచికిత్సలను పూర్తిచేసి ప్రపంచంలోనే అరుదైన ఘనతను సాధించారు. విజయవాడలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో గిన్నిస్‌బుక్ ప్రతినిధి రిషినాథ్ చేతులమీదుగా ఆసుపత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేష్‌బాబు ఈ రికార్డును అందుకున్నారు.
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
- మృతదేహంతో నడిరోడ్డుపై నరకయాతన
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!