close
విత్తన రైతులకు రూ.100 కోట్లు మంజూరు

ఈనాడు, హైదరాబాద్‌: విత్తన రైతులకు చెల్లించాల్సిన బకాయిల కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు ఈ నిధులు ఇస్తున్నట్లు తెలిపింది. విత్తన పంటలు సాగు చేసిన రైతుల నుంచి విత్తనాలు కొనేందుకు ఈ నిధులు వెచ్చిస్తారు. ఇలా కొన్న విత్తనాలను తిరిగి రైతులకు రాయితీపై విక్రయించడం ఆనవాయితీ.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.