close
రైల్వే జీఎం క్షేత్రస్థాయి తనిఖీలు

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వేట్రాక్‌ల భద్రత, నిర్వహణపై దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మల్య సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌ పరిధిలోని వికారాబాద్‌-పర్లి సెక్షన్‌లో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. సోలార్‌గ్రిడ్‌ ప్లాంట్‌, సోలార్‌ పంప్‌లను ప్రారంభించారు. అనంతరం జహీరాబాద్‌, వికారాబాద్‌ స్టేషన్లలో తనిఖీలు చేశారు. విండో ఇన్‌స్పెక్షన్‌ ద్వారా ట్రాక్‌ పరిస్థితిని పరిశీలించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.