close
బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ ఎదుట వాదనలు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వాదనలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ నెల 18 నుంచి 20 వరకు జరగాల్సి ఉండగా.. డిసెంబరు 17 నుంచి 19 వరకు ట్రైబ్యునల్‌ వాయిదా వేసింది. వచ్చే నెల కూడా ఈ వాదనలు జరిగే అవకాశం లేదని నీటిపారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ట్రైబ్యునల్‌లో ఒక సభ్యుడు రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఈ నియామకం చేపట్టే వరకు వాదనలు జరిగే అవకాశం లేదు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.