
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో పండే విత్తనాలకు దేశంలో మంచి డిమాండు ఉందని హిందుస్థాన్ పురుగుమందుల కంపెనీ(హెచ్ఐఎల్) ఎండీ ఎస్.పి.మహంతి తెలిపారు. కేంద్ర వ్యవసాయశాఖ పరిధిలో ఉండే ఈ సంస్థ అధికారులు బుధవారం హైదరాబాద్లో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథితో సమావేశమయ్యారు. రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మహంతి మాట్లాడుతూ.. తమ సంస్థ విత్తనోత్పత్తి, మార్కెటింగ్ చేస్తున్నందున ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాల విత్తనాల కోసం ఒప్పందం చేసుకుంటామన్నారు.
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!