close

ప్రధానాంశాలు

సనత్‌నగర్‌ ఈఎస్‌ఐలో మూడు విభాగాలకు ఆమోదం

ఈనాడు, దిల్లీ: తెలంగాణలోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ వైద్య కళాశాల, ఆసుపత్రిలో మూడు విభాగాలకు కేంద్ర కార్మిక శాఖ ఆమోదం తెలిపింది. గురువారమిక్కడ కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా 179వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ వైద్య కళాశాల, ఆసుపత్రిలో న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేయడానికి సమావేశం ఆమోదం తెలిపింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.