close

ప్రధానాంశాలు

తెలుగు వైద్యుడికి జాతీయ పురస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యకళాశాలలో మత్తువిభాగం అధిపతిగా సేవలందిస్తున్న డా. కిరణ్‌కు జాతీయ వైద్య పురస్కారం లభించింది. దిల్లీలో అంతర్జాతీయ వ్యాపార మండలి; అంతర్జాతీయ విద్య, నిర్వహణసంస్థ; జాతీయ సంఘీభావ మండలి; భారతీయ ఆర్థిక ప్రగతి సంఘం ఆధ్వర్యంలో  నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పరీక్షల బోర్డు అధిపతి బిపిన్‌ బాత్రా చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.