close

ప్రధానాంశాలు

పర్వదినాల్లో శ్రీవాణి ట్రస్టు దర్శనాల రద్దు

ఈనాడు, తిరుపతి: పర్వదినాల్లో శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనాలను తితిదే రద్దు చేసింది. జనవరి, ఫిబ్రవరిల్లో వచ్చే ముఖ్యమైన పండగల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇచ్చే బ్రేక్‌ దర్శన కోటానూ శుక్రవారం విడుదల చేస్తున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.