close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
31న ఒప్పంద అధ్యాపకుల పాదయాత్ర

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల బదిలీలు చేపట్టాలని ఈ నెల 31న యాదాద్రి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేయనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ తెలిపారు.
రేపటి వరకు దోస్త్‌ గడువు పెంపు
దోస్త్‌ మూడో విడతలో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడానికి, ప్రత్యేక విడతలో కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు, వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునే గడువును ఈ నెల 28 వరకు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి  తెలిపారు. ప్రత్యేక విడత సీట్లను ఈ నెల 31న కేటాయిస్తామని పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.