close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నవంబరు కోటాలో రోజుకు 19 వేల శ్రీవారి దర్శనం టికెట్లు!

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనానికి నవంబరు నెల కోటాలో రోజుకు 19 వేల టికెట్లను జారీ చేయనున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా రోజుకు 16 వేలకు అదనంగా మరో 3 వేల టికెట్లను తితిదే ఇవ్వనున్నట్లు సమాచారం. మంగళవారం 11 గంటలకు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టైమ్‌స్లాట్‌ టికెట్లను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రోజుకు 16 వేల టికెట్లు అందిస్తుండగా నవంబరులో ఆ సంఖ్యను 19 వేలకు పెంచనున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.