close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘శ్రీమద్భాగవత కథలు’ గ్రంథావిష్కరణ

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు రచించిన శ్రీమద్భాగవత కథలు గ్రంథాన్ని మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు సోమవారం ఆవిష్కరించారు. దృశ్యమాధ్యమంలో జరిగిన ఈ కార్యక్రమంలో రచయితతోపాటు ఆర్‌టీఐ మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌, ఏపీ మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, విశ్రాంత ఐపీఎస్‌ రావులపాటి సీతారామరావు, సినీనటుడు తనికెళ్ల భరణితోపాటు ఆర్వీవీ కృష్ణారావు, శ్రీనివాసరావు, వెంకటరమణశర్మ, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ..  జ్వాలా నరసింహారావు.. శ్రీమద్భాగవత కథలను మూలానికి అద్దం పట్టే విధంగా అందరికీ అర్థమయ్యేలా ఎంతో సరళంగా సమకాలీన సమాజానికి అందించారని ప్రశంసించారు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.