close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అభిమాని కారుపై కేటీఆర్‌!

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో అత్యంత ఖరీదైన బ్రాండ్‌ కారును కొనుగోలు చేసిన శశాంక్‌ అనే అభిమాని దానికి ‘కేటీఆర్‌ 1’ అనే నంబర్‌ ప్లేటును పొందడంపై మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తంచేశారు. తాను కేటీఆర్‌పై గౌరవం, ప్రేమాభిమానాలతో ఈ నంబర్‌ను తీసుకున్నానని శశాంక్‌ ట్విటర్‌లో తెలియజేయగా.. సంతోషంగా ఉందంటూ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.