close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జగన్‌ కేసుల విచారణ నేడు

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో మంగళవారం 5 కేసులపై హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. సీబీఐ కోర్టు జడ్జి సెలవు, దసరాసెలవుల అనంతరం ఈ కేసుల విచారణ నేడు కొనసాగనుంది. జగతి పెట్టుబడులు, రాంకీ, వాన్‌పిక్‌, పెన్నా సిమెంట్స్‌, రఘురాం/భారతి సిమెంట్స్‌ కేసులను విచారించనుంది. సీబీఐ కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన 6 కేసుల్లో అయిదింటిపై కూడా ఈడీ ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ కోర్టు విచారణ జరుపుతుంది. వీటితోపాటు ఓబుళాపురం మైనింగ్‌ కేసు కూడా నేడు విచారణకు రానుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.