close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘మిల్లెట్‌ ఫైండర్‌’ను ఆవిష్కరించిన ఇక్రిశాట్‌

ఈనాడు, సంగారెడ్డి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరుధాన్యాల ఉత్పత్తుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా ఇక్రిశాట్‌ ముందడుగేసింది. 30 దేశాల్లోని సుమారు వెయ్యి ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. స్మార్ట్‌ఫుడ్‌ వెబ్‌సైట్‌లో మిల్లెట్‌ ఫైండర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని బుధవారం ఆవిష్కరించారు. వివరాలను ‌www.smartfood.org/smart-food-products లో చూడవచ్చు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు