
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: యాసంగి(రబీ) పంటల సాగు నత్తనడకన సాగుతోంది. బుధవారం నాటికి సాధారణ విస్తీర్ణంలో 9 శాతమే సాగైనట్లు వ్యవసాయశాఖ విడుదల చేసిన తాజా నివేదికలో తెలిపింది. గత నెల ఒకటిన ప్రారంభమైన ఈ సీజన్లో సాధారణ విస్తీర్ణం మొత్తం 36.93 లక్షల ఎకరాలకు గాను బుధవారానికి 6.77 లక్షల ఎకరాల్లో సాగు కావాలి. కానీ 3.32 లక్షల ఎకరాల్లోనే విత్తనాలు, నాట్లు వేశారు. గతేడాది ఇదే సమయానికి 4.73 లక్షల ఎకరాలు సాగవడం గమనార్హం. వచ్చే నెలాఖరు వరకు పంటల సాగుకు సమయం ఉందని, వానాకాలం పంటల కోతలు ఇంకా పూర్తికానందున యాసంగి సాగు తక్కువగా ఉన్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?