
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గురువారం కార్మిక సంఘాలు సమ్మె చేయనున్నాయి. తెలంగాణలోని దాదాపు 30లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు, వ్యవసాయ కార్మికులు ఇందులో పాల్గొననున్నారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ, రక్షణ సంస్థల కార్పొరేటీకరణ, కార్మిక విధానాల్లో సంస్కరణలకు వ్యతిరేకంగా సమ్మె చేయనున్నారు. రాష్ట్రంలోనూ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న లక్ష మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. జీహెచ్ఎంసీలోని 28వేల మంది కార్మికుల్లో సుమారు సగం మంది సమ్మెలో పాల్గొనే అవకాశాలున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. సమ్మెకు మద్దతుగా 46వేల మంది సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించాలని నిర్ణయించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!