
ప్రధానాంశాలు
ఈనాడు, దిల్లీ: పెట్రో కెమికల్స్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ కర్మాగారాల్లో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన జాతీయ పురస్కారాల్లో అయిదింటిని హైదరాబాద్ సీఎస్ఐఆర్-ఐఐసీటీ శాస్త్రవేత్తలు, పరిశోధకులు దక్కించుకున్నారు. దిల్లీలో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి సదానందగౌడ పురస్కారాలు అందజేశారు. డా.ఎస్.శ్రీధర్ (శాస్త్రవేత్త), డా.నివేదిత సాహు (ప్రిన్సిపల్ సైంటిస్ట్), దిలీప్ కుమార్ ఫోతేదార్ (సీనియర్ రీసెర్చ్‌ఫెలో), భద్రాచలం నర్కుటి, భోగ అరుంధతి అవార్డులు అందుకున్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- పాపం ప్రియ.. షారుఖ్ తనయ..
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- పెళ్లిపై స్పందించిన విశాల్
- రేపు భారత్ బంద్
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- స్టార్స్‌తో శ్రీముఖి.. ఫొటోలు వైరల్
- పిచ్‌తో కాదు బ్యాటింగ్ వల్లే 2 రోజులు: కోహ్లీ
- భారత్‌కే ‘ఫైనల్’ అవకాశం: ఇంగ్లాండ్ ఎలిమినేట్
- ఆక్సిజన్ కొరత..ఆఫ్రికా, లాటిన్ దేశాలు విలవిల!
- రెండు రోజుల సంబరం.. కోహ్లీసేన అంబరం